ఇన్‌స్టాగ్రామ్ లో ప్రెజెంట్ టాప్ 5 లో ఉన్న స్టార్ హీరోయిన్స్ వీరే!

సోషల్ మీడియా.ఇది సెలెబ్రిటీలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు సైతం ఉపయోగిస్తున్నారు.

అయితే సోషల్ మీడియా సాధారణ ప్రజలు ఎంటెర్టైనమెంట్ కోసమే వాడుతుంటే.సెలెబ్రిటీలు మాత్రం ఇక్కడ కూడా సంపాదిస్తూ వెనకేసుకుంటున్నారు.

తమ అందాలను ఎరగా వేసి భారీ ఫాలోయింగ్ తెచ్చుకుని డిజిటల్ మాధ్యమాల ద్వారా కూడా మనీ సంపాదిస్తున్నారు.

ఎంత ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే అంత సంపాదన అన్నట్టు వీరి లెక్కలు తేల్చేస్తున్నాయి.

మరి ఇప్పుడు ఉన్న స్టార్ హీరోయిన్ లలో ఇన్‌స్టాగ్రామ్ లో ఒక్కో హీరోయిన్ మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.

వీరు వరుస ఫోటో షూట్స్ చేస్తూ అందాల విందు చేస్తున్నారు.దీంతో వీరి ఫాలోయింగ్స్ అమాంతం పెరిగి పోతుంది.

మరి సోషల్ మీడియాలో టాప్ లో ఉన్న 5 కథానాయికలు ఎవరో తెలుసుకుందాం.

ఈ ఐదుగురు కథానాయికలు భారీ ఆదాయాన్ని గడిస్తున్నారు.వారు ఎవరంటే.

శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, అలియా భట్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనె.

వీరికి ఇన్‌స్టాగ్రామ్ లో అసాధారణమైన ఫాలోయింగ్ ఉంది.వీరిలో ముందు వరుసలో ప్రియాంక చోప్రా ఉంది.

ఈమెకు ప్రెజెంట్ 83 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.ఇక రెండవ స్థానంలో శ్రద్ధా కపూర్ ఉంది.

ఈమెకు 75 మిలియన్ల ఫాలోయింగ్ ఉంది.ఈమె టాప్ హీరోయిన్ లను కూడా అధిగమించి రెండవ స్థానంలో నిలిచింది.

ఈమె తాజాగా 75 మిలియన్ క్లబ్ లో చేరడంతో సెలెబ్రేషన్స్ మోడ్ లో ఉంది.

"""/"/ ఇక అలియా భట్ 72.5 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది.

అలాగే సింగర్ నేహా కక్కర్ ప్రెజెంట్ 72.4 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది.

వీరిద్దరూ నిన్నటి వరకు ఒకేలా ఫాలోవర్స్ ను కలిగి నువ్వు ముందు నేను ముందా అనేలా ఉన్నారు.

తాజాగా అలియా పైచేయి సాధించింది.ఇక కత్రినా కైఫ్ 68.

4 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.ఇక సమంత 24.

5 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది.మరి ఇన్‌స్టాగ్రామ్ లో 222 మిలియన్ ఫాలోవర్స్ తో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఇండియన్ గా కోహ్లీ రికార్డ్ కెక్కాడు.

మహేశ్ బాబు మూవీ కోసం ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!