పట్టుదలతో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రాజశేఖర్.. సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం( Government Job ) సాధించడం అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

అయితే కష్టపడితే సులువుగా సక్సెస్ కావచ్చని చాలామంది ఇప్పటికే తమ సక్సెస్ తో ప్రూవ్ చేశారు.

పట్టుదలతో ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన రాజశేఖర్( Rajashekar ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజశేఖర్ స్వస్థలం కరీంనగర్( Karimnagar ) కాగా బాల్యం నుంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.

రాజశేఖర్ నిరంతరం కష్టపడి చదువుతూ పోటీ పరీక్షలు( Competitive Exams ) రాసేవారు.

ఈ మధ్య కాలంలో రాసిన ప్రతి పరీక్షలో సత్తా చాటి ప్రశంసలు అందుకున్నారు.

గ్రూప్4, జూనియర్ లెక్చరర్, పీజీటీ, టీజీటీలతో పాటు టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ జాబ్ సాధించారు.

ప్రస్తుతం రాజశేఖర్ గంగాధర బీసీ వెల్ఫేర్ స్కూల్ లో ఇంగ్లీష్ టీచర్ గా విధులు నిర్వహిస్తారు.

సబ్జెక్ట్ పై పట్టు సాధించడంతో రాసిన ప్రతి పరీక్షలో రాజశేఖర్ కు అనుకూల ఫలితాలు వచ్చాయి.

"""/" / ఐదు ఉద్యోగాలు సాధించడం వల్ల నెటిజన్లు, కుటుంబ సభ్యుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగం సాధించడమే నా కల అని ఆయన పేర్కొన్నారు.ఐఏఎస్( IAS ) కావడమే నా లక్ష్యమని ఆ లక్ష్యాన్ని సాధించడానికి నా వంతు కష్టపడతానని రాజశేఖర్ కామెంట్లు చేశారు.

పట్టుదలతో చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చని రాజశేఖర్ సక్సెస్ తో ప్రూవ్ అయింది. """/" / సులువుగా సక్సెస్ దక్కదని ఆ సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంటుందని రాజశేఖర్ చెబుతున్నారు.

ఎంతోమంది యువతకు రాజశేఖర్ సక్సెస్ స్టోరీ స్పూర్తిగా నిలుస్తుంది.రాజశేఖర్ టాలెంట్ ను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

రాజశేఖర్ పై నెటిజన్ల ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.రాబోయే రోజుల్లో రాజశేఖర్ మరిన్ని విజయాలను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

కష్టపడితే లక్ష్యాన్ని సాధించడం సాధ్యమేనని రాజశేఖర్ సక్సెస్ తో ప్రూవ్ అయిందని చెప్పవచ్చు.

ఆ భాషలో ఎప్పటికీ సినిమాలు చెయ్యను… అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు!