నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో చెలరేగిన మంటలు..

అహ్మదాబాద్ నుండి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్గూడూరు జంక్షన్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా చెలరేగిన మంటలుట్రైన్ లో కిచెన్ బోగీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు.

గూడూరు రైల్వే స్టేషన్లో రైలు ఆపి మంటలను అదుపులోకి తెచ్చిన రైల్వే అధికారులుసుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లో నిలిచిపోయిన ట్రైన్.

రైల్వే అధికారులు అప్రమత్తతో తప్పిన ప్రమాదం.

బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…. పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!