Fire-Boltt Oracle : ఫైర్ బోల్ట్ ఒరాకిల్ స్మార్ట్ వాచ్ సూపర్ ఫీచర్లతో భారత మార్కెట్లో లాంచ్..!

fire-boltt oracle : ఫైర్ బోల్ట్ ఒరాకిల్ స్మార్ట్ వాచ్ సూపర్ ఫీచర్లతో భారత మార్కెట్లో లాంచ్!

ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ ఫైర్ బోల్ట్ నుంచి ఫైర్ బోల్ట్ ఒరాకిల్( Fire-Boltt Oracle ) పేరుతో కొత్త స్మార్ట్ వాచ్ భారత మార్కెట్లో లాంచ్ అయింది.

fire-boltt oracle : ఫైర్ బోల్ట్ ఒరాకిల్ స్మార్ట్ వాచ్ సూపర్ ఫీచర్లతో భారత మార్కెట్లో లాంచ్!

తక్కువ ధరలో, అధిక ఫీచర్లతో లాంచ్ అయిన ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్లతో పాటు ధర వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

fire-boltt oracle : ఫైర్ బోల్ట్ ఒరాకిల్ స్మార్ట్ వాచ్ సూపర్ ఫీచర్లతో భారత మార్కెట్లో లాంచ్!

"""/" / H3 Class=subheader-styleఫైర్ బోల్ట్ ఒరాకిల్ స్మార్ట్ వాచ్:/h3p ఈ వాచ్ 1.

96 అంగుళాల HD స్క్రీన్ తో ఉంటుంది.ఈ వాచ్ స్టోరేజ్ విషయానికి వస్తే.

2GB RAM+16GB స్టోరేజ్ తో ఉంటుంది.కాబట్టి ఈ వాచ్ లో అవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

"""/" / ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ విషయానికి వస్తే.700mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

కేవలం ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 36 గంటల పాటు నాన్ స్టాప్ గా పనిచేస్తుంది.

ఈ వాచ్ సిమ్ సపోర్ట్ గా పనిచేస్తుంది.ఈ వాచ్ లో 4G నెట్వర్క్( 4G Network) తో పాటు వైఫై ను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్ వాచ్ లో గూగుల్ సూట్ యాక్సిస్ ఫీచర్ ను కూడా అదనంగా పొందుపరిచారు.

అంతేకాకుండా మిగతా స్మార్ట్ వాచ్ లలో ఉండే అన్ని సాధారణ ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి.

హార్ట్ రేటింగ్ మానిటరింగ్( Heart Rate Monitoring ), SPO 2 లాంటి హెల్త్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

పలు రకాల స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఈ వాచ్ లో పొందుపరిచారు.ఈ స్మార్ట్ వాచ్ ధర విషయానికి వస్తే.

భారత మార్కెట్లో ఈ వాచ్ ధర రూ.4999 గా ఉంది.

చూడడానికి ఆకర్షణీయమైన డిజైన్ తో కనిపించే ఈ వాచ్ మిగతా కంపెనీల వాచ్ లకు మార్కెట్లో గట్టి పోటీ ఇవ్వనుంది.

హిందీ జెర్సీ తో దెబ్బతిన్న గౌతమ్ తిన్ననూరి మళ్ళీ బ్యాన్స్ బ్యాక్ అవుతాడా..?