హైదరాబాద్ సైదాబాద్ లో అగ్నిప్రమాదం
TeluguStop.com
హైదరాబాద్ లోని సైదాబాద్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.ఎస్బీహెచ్ కాలనీలోని ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బిల్డింగ్ లోని ఐదో అంతస్తులో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
వైరల్ వీడియో: ఇలా కూడా కారు టైరును మార్చవచ్చా?