అనకాపల్లి జిల్లా ఆర్పీఎల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
TeluguStop.com
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో అగ్నిప్రమాదం జరిగింది.ఆర్పీఎస్ పరిశ్రమలో కన్వేయర్ బెల్ట్ కు మంటలు అంటుకున్నాయి.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో పరిశ్రమ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని ఎలా చూపించబోతున్నాడు….