టింబర్ డిపోలో అగ్నిప్రమాదం
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణంలోని వెంకటేశ్వర టింబర్ డిపోలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి అందులోని కలప మొత్తం దగ్దమైంది.
స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
పుష్ప 2 విషయం లో అతి జాగ్రత్త మొదటికే మోసం వస్తుందా..?