కానిస్టేబుల్ హరీష్ కుటుంబానికి ఆర్థిక సహాయం

సూర్యాపేట జిల్లా:కొన్ని రోజుల క్రితం అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా, విధులు నిర్వహిస్తున్న హరీష్,స్వస్థలం, పసునూరు,తుంగతుర్తి మండలం,హార్ట్ ఎటాక్ తో మరణించడం జరిగింది.

హరీష్ బ్యాచ్ మేట్స్ అయిన 2012 కానిస్టేబుల్స్ మిత్రులు అందరూ కలిసి తమ వంతు ఆర్థిక సహాయంగా హరీష్,కుటుంబానికి ఆదివారం సూర్యాపేట పోలీస్ స్టేషన్లో 2,55,500/- రూపాయలు కుటుంబ సభ్యులకు అందించారు.

ఈ కార్యక్రమంలో ఎల్లయ్య,అభిషేక్,శ్రీను,అమృత్,జనార్ధన్,సతీష్,అశోక్ బాపనయ్య,నారాయణరెడ్డి,ప్రవీణ్,రషీద్ తదితరులు పాల్గొన్నారు.

హౌస్ నుంచి బయటకు వచ్చేసిన టేస్టీ తేజ… బిగ్ బాస్ 8 రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?