కాసేపట్లో పార్లమెంట్ కు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్

మరికాసేపటిలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Finance Minister Nirmala Sitharaman ) పార్లమెంట్ కు చేరుకోనున్నారు.

బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్( Interim Budget ) ను ప్రవేశపెట్టనున్నారు.

డిజిటల్ విధానంలో బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.తరువాత టాబ్ లో మధ్యంతర బడ్జెట్ ను ఆమె చదవనున్నారు.

"""/"/కాగా బడ్జెట్ కు ముందు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో మధ్యంతర బడ్జెట్ ను కేంద్ర మంత్రివర్గం( Ministries Of Union Cabinet Members ) ఆమోదించనుంది.

అనంతరం ఉదయం 11 గంటలకు లోక్ సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

మంచు వారింట మొదలైన చక్కెర లొల్లి… చంపడానికే కుట్ర… మనోజ్ సంచలన వ్యాఖ్యలు!