సినీ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

సినీ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండస్ట్రీలో కొత్తవారిని ప్రొత్సహించాలన్నారు.

ఈ క్రమంలో సీనియర్స్ జూనియర్లకు స్పేస్ ఇవ్వాలని తెలిపారు.కొత్త వాళ్లను తొక్కేయకూడదని అల్లు అరవింద్ పేర్కొన్నారు.

చందు మొండేటితో, ఇంకో వ్యక్తితో సినిమాలు తీయాలనుకున్నాం.కానీ అతను గీతా ఆర్ట్స్ నుంచి వెళ్లిపోయాడని తెలిపారు.

అయితే అతనెవరో ఇప్పుడే చెప్పనని స్పష్టం చేశారు.అతనికి అవకాశమిచ్చింది తానేనన్న అల్లు అరవింద్ చందు మొండేటి చెప్పుడు మాటలు వినలేదని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో తమ సినిమా చేశాకనే మరో సినిమా చేస్తానన్నారని తెలిపారు.

రాజమౌళి ఈగ సినిమాలో ఈగ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా ?