యోగ చేస్తూ పిచ్చెక్కిస్తున్న విజయ్ దేవరకొండ హీరోయిన్…

బాలీవుడ్ ప్రముఖ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండే గత ఏడాది బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పునీత్ మల్హోత్రా దర్శకత్వం వహించినటువంటి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు హీరోయిన్ పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే తే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో వెనువెంటనే రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది అనన్య.

కాగా ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఫోటోలతో అభిమానులకు అందాల విందు చేస్తుంది.

తాజాగా అనన్య పాండే ఓ ప్రముఖ మ్యాగ్ జైన్ సంస్థ నిర్వహించినటువంటి ఫోటోషూట్ కార్యక్రమంలో అనన్య పాండే పాల్గొంది.

ఇందులో భాగంగా స్కిన్ టైట్ నల్లటి దుస్తులు ధరించి యోగా చేస్తూ తన హాట్ హాట్ అందాలతో ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

అంతేగాక ఈ ఫోటోలని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకుంది.

దీంతో కొందరు నెటిజన్లు అనన్య పాండే ఈజ్ బ్యూటిఫుల్ అంటూ తెగ  కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాక ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన 19 గంటల లోపే ఒక లక్షా అరవై వేల పై చిలుకు లైకులు వచ్చాయి.

అయితే ఇప్పటివరకు అనన్య పాండే ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 1 కోటి 20 లక్షల పైచిలుకు మంది ఫాలో అవుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అనన్య పాండే తెలుగులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఫైటర్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ చిత్రంలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు.కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించినటువంటి షూటింగ్ పనులు ముంబై నగర పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.

ఎయిర్ పోర్ట్ లో క్లైమాక్స్ షూట్ చేయబడ్డ తెలుగు సినిమాలు ఇవే !