Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసల పర్వం.. పార్టీలోకి కీలక నేతలు

telangana congress : తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసల పర్వం పార్టీలోకి కీలక నేతలు

లోక్‎సభ ఎన్నికల( Lok Sabha Elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసల పర్వం జోరుగా సాగుతోంది.

telangana congress : తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసల పర్వం పార్టీలోకి కీలక నేతలు

వివిధ పార్టీల్లో టికెట్ రాని అసంతృప్త నేతలు హస్తం గూటికి చేరనున్నారని తెలుస్తోంది.

telangana congress : తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసల పర్వం పార్టీలోకి కీలక నేతలు

ఈ క్రమంలోనే ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు భారీగా కొనసాగే అవకాశం ఉందని సమాచారం.

తాజాగా తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కలిశారు.

"""/" / దీంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం జోరందుకుంది.

అలాగే నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి( Marri Janardhan Reddy ) కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం.

బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి( BJP Leader Jithender Reddy )ని సీఎం రేవంత్ రెడ్డి కలిసిన నేపథ్యంలో ఈయన కూడా హస్తం పార్టీలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది.

వీరితో పాటు మరికొంతమంది కీలక నేతలను కూడా పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానిస్తుందని సమాచారం.

మ‌ధుమేహం ఉన్న‌వారు కొబ్బ‌రి నీళ్లు తాగొచ్చా?

మ‌ధుమేహం ఉన్న‌వారు కొబ్బ‌రి నీళ్లు తాగొచ్చా?