బెండ పంటలో ఎరువుల యాజమాన్యం.. కలుపు నివారణ కోసం చర్యలు..!
TeluguStop.com
బెండ పంటను( Okra Crop ) ఏడాది పొడవునా ఏ కాలంలో ఉన్న సాగు చేయవచ్చు.
వేడి వాతావరణంలో అయితే అధిక దిగుబడులు పొందవచ్చు.కాబట్టి రైతులు వేసవికాలంలో ( Summer Season ) బెండ పంటను సాగు చేయడానికి అధిక ఆసక్తి చూపిస్తున్నారు.
కాకపోతే వేరే కాలాలలో పంట విస్తీర్ణం తక్కువగా ఉండడంతో మార్కెట్లో మంచి ధర ఉంటుంది.
కాబట్టి పంటను ఒకేసారి కాకుండా దఫలు దఫలుగా నాటుకొని సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు.
బెండ పంట వేసే పొలంలో ఆఖరి దుక్కిలో పది టన్నుల పశువుల ఎరువు,( Cattle Manure ) 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసి కలియ దున్నాలి.
ఆ తర్వాత రెండు లేదా మూడుసార్లు దున్ని పొలాన్ని దమ్ము చేసుకోవాలి. """/" /
ఒక ఎకరాకు 3.