కన్నవారే కామంతో కాటేయడంతో గర్భం దాల్చిన బాలిక..!

నాన్న అంటే ఒక్క బాధ్యత.కన్నకూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కామాంధుడైయ్యాడు.

మనవరాలి ఆలాపన పాలనా చూసుకోవాల్సిన తాతే మృగంలా ఆమెపై విరుచుకుపడ్డాడు.తల్లిని కోల్పోయిన ఆమెకు బాసటగా నిలిచేది పోయి ఆమెపై కామ కోరికలు తీర్చుకున్నారు.

ఎదిగొచ్చిన కూతురిపై కన్నేసిన తండ్రి, తాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవారు.తీరా ఆమె గర్భం దాల్చడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.పూర్తీ వివరాల్లోకి వెళ్తే.

తమిళనాడులోని తంజావూరుకి చెందిన పదిహేనేళ్ల బాలిక తల్లి మరణించడంతో తండ్రి, తాతతో కలసి నివాసముంటుంది.

అయితే ఎదిగొచ్చిన కూతురిపై కన్నేసిన తండ్రి, తాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

దీంతో బాలిక గర్భం దాల్చింది.అయితే గర్భం దాల్చి 20 వారాలు దాటి తర్వాత అబార్షన్ చేసేందుకు వీల్లేదని వైద్యులు తెలిపారు.

దీంతో బాలిక మేనత్త కోర్టును ఆశ్రయించారు.అయితే వారు బాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గర్భం తొలగించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని న్యాయాస్థానానికి వేడుకున్నారు.

అయితే మానవత్వంతో స్పందించిన కోర్టు బాలిక గర్భం తొలగింపుపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కోరారు.

అయితే గతంలో తంజావూర్ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి డీన్‌న్ ఆదేశించింది.కోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేసిన డీన్ నివేదిక అందజేశారు.

డాక్టర్ల నివేదికను పరిశీలించిన న్యాయస్థానం బాలిక గర్భం తొలగింపునకు అనుమతులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

హీరోయిన్ ను అడ్డు పెట్టుకుని బన్నీపై సెటైర్లు వేసిన ప్రముఖ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?