సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:నూతన సంవత్సరం( New Year ) రోజున జిల్లా కేంద్రంలోని హైటెక్ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి( National Highway )పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ముందుగా వెళ్తున్న లారీని అతివేగంగా వచ్చిన కారు వెనుక నుండి ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా చేస్తా… జడ్జ్ చేయను పూరి సినిమాపై విజయ్ సేతుపతి కామెంట్స్!