ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. పది మంది మృత్యువాత

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం సంభవించింది.చమోలి డ్యామ్ వద్ద ట్రాన్స్ ఫార్మర్ ఒక్కసారిగా పేలింది.

ఈ ప్రమాదంలో విద్యుత్ షాక్ తో పది మంది మృత్యువాత పడ్డారు.మరో పద్నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది.

ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.