కొవ్వును కరిగించే కరివేపాకు.. రోజు ఇలా తీసుకుంటే నెల రోజుల్లో మీరు నాజూగ్గా మారతారు!
TeluguStop.com

కరివేపాకు.దీని గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.


నిత్యం వంటల్లో కరివేపాకును విరివిరిగా వాడుతుంటారు.అయితే చాలామంది కరివేపాకును ఏరి పక్కన పెట్టేస్తుంటారు.


కానీ అలా అస్సలు చేయకండి.కరివేపాకు ఆరోగ్యపరంగా మనకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది.
అనేక జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది.మీకు తెలుసా కొవ్వును కరిగించే సామర్థ్యం కూడా కరివేపాకుకు>( Curry Leaves ) ఉంది.
ముఖ్యంగా రోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా కరివేపాకును తీసుకుంటే నెల రోజుల్లో మీరు నాజూగ్గా మారతారు.
"""/" /
అందుకోసం ముందుగా మూడు రెబ్బలు కరివేపాకుని( Curry Leaves ) తీసుకుని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకోవాలి.
అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతులు, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో చిన్న కొప్పు వాటర్ పోసుకోవాలి.
వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసి ఒక నిమిషం పాటు మరిగించాలి.
ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న కరివేపాకు, మెంతులను ( Fenugreek )వాటర్ తో సహా వేసుకొని మరిగించాలి.
"""/" /
దాదాపు పది నిమిషాల పాటు చిన్న మంటపై బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఆపై వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చిటికెడు పింక్ సాల్ట్ మరియు వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon Juice )మిక్స్ చేసి గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
ఈ డ్రింక్ ను రోజు తాగితే అద్భుత ప్రయోజనాలు పొందుతారు.ఇది ఒక ఫ్యాట్ కట్టర్ డ్రింక్ గా పని చేస్తుంది.
రోజు ఉదయం లేదా నైట్ పడుకునే ముందు ఈ డ్రింక్ ను తీసుకుంటే శరీరంలో అధిక కొవ్వు, కేలరీలు మొత్తం కరిగిపోతాయి.
వెయిట్ లాస్ అవుతారు.బాడీ నాజూగ్గా మారుతుంది.
బాన పొట్ట ఫ్లాట్ అవుతుంది.పైగా ఈ డ్రింక్ వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.
కంటి చూపు పెరుగుతుంది.మధుమేహం ఉన్నవారు ఈ డ్రింక్ ను రోజూ తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
నేను చెడ్డ నటుడిని కాదు.. కాంతారలో ఛాన్స్ కావాలి.. మోహన్ లాల్ సంచలన వ్యాఖ్యలు!