ఉపవాసం చేస్తే బరువు తగ్గుతారా? నిజమెంత?
TeluguStop.com
అవునట.నిజంగానే ఉపవాసం వల్ల బరువు తగ్గుతారట.
సాధారణంగా మన సాంప్రదాయ ప్రకారం పండగల రోజు, పర్వదినాలకు ఉపవాసాలు ఉండడం సంప్రదాయం.
ఇంకా ఈ ఉపవాసాల మనం దేవుడు కోసం చేసినప్పటికీ శరీరం నుండి విషపదార్ధాలు తొలిగిపోతాయని, శరీర జీవక్రియలను ప్రోత్సహించడానికి ఉపవాసం సాయపడుతుందని మన పెద్దలు చెప్తుంటారు.
అయితే నిపుణులు కూడా ఇది నిజం అనే చెప్తున్నారు.క్రమం తప్పకుండా ఉపవాసం ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల ఉన్నాయి అని అంటున్నారు.
ఉపవాసం చెయ్యడం వల్ల అధిక బరువు తగ్గడమే కాకుండా, జీవక్రియ సజావుగా సాగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
అంతేకాదు ఈ ఉపవాసాలు చెయ్యడం వల్ల గుండె సమస్యలు, అధిక రక్తపోటు, ఆస్తమా వంటి అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
అయితే పోషకాలతో కూడిన మంచి ఆహారాన్ని తీసుకోవాలని అంటున్నారు.ఈ ఉపవాసం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.
ఓకే వేదికపై బాబాయ్ అబ్బాయ్… డిప్యూటీ సీఎం హోదాలో రానున్న పవన్!