రైతులు అధైర్య పడవద్దు, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ - ఎంపీపీ పడిగల మానస రాజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి, సారంపెళ్లి, లక్ష్మీపూర్, పాపయ్యపల్లి, తాడూరు గ్రామాలలో సిరిసిల్ల ఫ్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించే వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ పడిగల మానసరాజు,వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, స్థానిక డైరెక్టర్స్, ప్రజా ప్రతినిధులు మరియు నాయకుల తో కలిసి ప్రారంభించిన చైర్మన్ బండి దేవదాస్.

రైతులు సమన్వయం పాటిస్తూ, ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యం విక్రయం జరుపు కావాలని,రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ రైతుబంధు రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ని పేర్కొన్న ఎంపీపీ మానస రాజు.

కొనుగోలు సెంటర్ వచ్చే చివరి ధాన్యం గింజ వరకు కొంటామని, సెంటర్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్న చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షులు గజబింకార్ రాజన్న, స్థానిక సర్పంచులు కొయ్యడ రమేష్ ,మిట్టపల్లి పద్మ జవహర్ రెడ్డి, నక్క రేవతి కొమురయ్య, సురభి సరిత నవీన్ రావ్, స్థానిక ఎంపీటీసీలు సిలివేరి ప్రసూన నరసయ్య, గుగ్గిళ్ళ లావణ్య ఆంజనేయులు, కుంటయ్య దుర్గ ప్రసాద్, స్థానిక ఫ్యాక్స్ డైరెక్టర్ పన్యాల ప్రమీల, శ్రీధర్ రావు మిరాల భాస్కర్ యాదవ్, మండల జాగృతి అధ్యక్షులు కందుకూరి రామా గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు మహేష్, స్థానిక నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: దొంగతనం కేసులో దారుణంగా ప్రవర్తించిన పోలీసులు..