చంద్రగిరి ఎమ్మార్వో ఆఫీస్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం

తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.కార్యాలయం ఎదుట ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు.

వెంటనే గుర్తించిన రెవెన్యూ అధికారులు రైతును నిప్పంటించుకోకుండా నిలువరించారు.దీంతో ప్రాణాపాయం తృటిలో తప్పింది.

పిచ్చినాయుడుపల్లిలోని తన భూమిని ఆక్రమించుకుని ఆ స్థలంలో శవాలను పూడ్చుతున్నారని బాధిత రైతు ఆరోపిస్తున్నాడు.

దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం వెనక ఎవరు ఉన్నారు…