సంప్రదాయ వ్యవసాయాన్ని విడిచిపెట్టి..

సంప్రదాయ వ్యవసాయాన్ని విడిచిపెట్టి

సంప్రదాయ వ్యవసాయంలో లాభాలు తగ్గుముఖం పట్టడంతో రైతులు కొత్త అవకాశాలను కోసం వెదకడం ప్రారంభించారు.

సంప్రదాయ వ్యవసాయాన్ని విడిచిపెట్టి

ఇందులోభాగంగా చాలా మంది రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపారు.ఉద్యాన పంటల ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుతున్నారు.

సంప్రదాయ వ్యవసాయాన్ని విడిచిపెట్టి

దీనిని హర్యానాలోని భునా నివాసి శుభమ్ పాటించారు.గోధుమలు, వరి వ్యవసాయంలో నష్టపోయిన ఆయన పండ్ల తోటలు సంరక్షించాలని భావించాడు.

మొదట్లో రెండు ఎకరాల్లో జామ మొక్కలు నాటిన అతి తక్కువ కాలంలోనే మంచి ఫలితాలను చవిచూశాడు.

ఆ తర్వాత తన తోటను 5 ఎకరాలకు, ఆపై 7 ఎకరాలకు పెంచి సాగు చేయడం మొదలుపెట్టాడు.

ప్రస్తుతం తాను 7 ఎకరాల్లో జామ సాగుచేస్తున్నానని, సుమారు 7 లక్షల నికర లాభం వస్తోందని ఆయన చెప్పారు.

జామలో సఫేదా జాతులను పండిస్తానని శుభమ్ తెలిపారు.దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ రకం జామ కేవలం 10 నెలల్లో ఫలాలను అందిస్తుంది.

ఇంతేకాకుండా దీనికి పురుగు పట్టడమనే బెడద ఉండదు.వ్యవసాయ శాఖ కూడా ఈ రకం జామ సాగుచేసేందుకు రైతులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది.

ఒక్క రోజులో కోటీశ్వరుని చేసిన బెట్టింగ్ యాప్..! ఎక్కడో తెలుసా?

ఒక్క రోజులో కోటీశ్వరుని చేసిన బెట్టింగ్ యాప్..! ఎక్కడో తెలుసా?