పోలీస్ కస్టడీకి ఫామ్ హౌస్ కేసు నిందితుడు నందకుమార్..!

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫామ్ హౌజ్ కేసులో నందకుమార్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఆయనను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.నందకుమార్ ను రెండు రోజులపాటు విచారించేందుకు నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది.

ఇప్పటికే నందకుమార్ పై ఐదు చీటింగ్ కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.

గుండు గీయించుకున్న ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్.. అస్సలు గుర్తు పట్టలేమంటూ?