జాతి రత్నాలు 2 అప్డేట్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా… అప్పుడే రాబోతోందా?

జాతి రత్నాలు( Jathi Ratnalu ) సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు హైదరాబాద్ బ్యూటీ ఫరియా అబ్దుల్లా.

( Faria Abdullah ) జాతి రత్నాలు సినిమాలో చిట్టి పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేసినటువంటి ఈమె తర్వాత ఏ సినిమాలోని పూర్తిస్థాయిగా హీరోయిన్గా నటించలేదు పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసిన పూర్తిస్థాయి హీరోయిన్గా మరే సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు.

అయితే త్వరలోనే హీరో అల్లరి నరేష్( Allari Naresh ) హీరోగా నటించిన ఆ ఒక్కటి అడక్కు( Aa Okkati Adakku ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

"""/" / ఇలా అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాలో నటించినటువంటి ఈమె ఈ సినిమా ద్వారా మే మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఫరియా అబ్దుల్లా సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా ఈ సినిమాలో తన పాత్ర గురించి కూడా వెల్లడించారు.

"""/" / ఇకపోతే ఈమె నటించిన జాతి రత్నాలు( Jathi Ratnalu 2 ) సినిమాకు సీక్వెల్ చిత్రం కూడా రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ సినిమా ఎప్పటినుంచి ప్రారంభం కాబోతుంది ఏంటి అనే విషయాలను చిట్టి వెల్లడించారు.

ఈ సినిమా నిర్మాతలు వైజయంతి మూవీస్ వారు ప్రస్తుతం కల్కి సినిమా పనులలో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు.ఈ సినిమా మే తొమ్మిదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఎన్నికల కారణం వల్ల మే 29వ తేదీ విడుదల కాబోతోంది.

ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమా పనులలో బిజీగా ఉన్నారని ఈ సినిమా విడుదలైన వెంటనే జాతి రత్నాలు సీక్వెల్స్ సినిమా పనులలో బిజీ కావచ్చు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కొడుకు పేరును వెరైటీగా చెప్పేసిన టీమిండియా కెప్టెన్ సతీమణి రితికా సజ్దే