గన్నవరం ఎయిర్పోర్ట్ లో సినీ హీరో బాలకృష్ణ హీరోయిన్ ప్రజ్ఞా జస్వాలకు స్వాగతం పలికిన అభిమానులు…..

హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ప్రముఖ సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరియు హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో సినీ హీరో బాలకృష్ణ హీరోయిన్ ప్రజ్ఞా జస్వాలకు స్వాగతం పలికిన అభిమానులు అనంతరం రోడ్డు మార్గాన విజయవాడకు బయలుదేరి వెళ్లిన హీరోబాలకృష్ణ హీరోయిన్ ప్రజ్ఞా జస్వల విజయవాడ బందర్ రోడ్ లో చందన గ్రాండ్ పక్కన మధ్యాహ్నం 2:40 ని లకు జువెలరీ షాప్ ప్రారంభించనున్న ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్.

విషమంగానే శ్రీతేజ ఆరోగ్యం.. మనుషుల్ని సైతం బాలుడు గుర్తు పట్టడం లేదా?