ఉప్పల్ స్టేడియం వద్ద టికెట్స్ కోసం అభిమానులు..
TeluguStop.com
జింఖానా గ్రౌండ్ కి వెళ్తే ఉప్పల్ కి వెళ్లమన్నారు.ఇక్కడికికి వస్తే లేవు అంటున్నారు.
ఉప్పల్ పోలీసులు స్టేడియం మేనేజిమెంట్ని కనుకొని టికెట్స్ ఇవ్వడం లేదు అని అభిమానులకు సర్ది చెప్తున్నారు.
క్రికెట్ అభిమానులు మాత్రం టికెట్స్ అన్ని బ్లాక్ చేసుకొని సామాన్య ప్రజలకు ఇవ్వడం లేదు అంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళి సినిమా వల్ల ఆ థియేటర్ ను సీజ్ చేశారట.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?