చంద్రబాబు అరెస్టుపై తప్పుడు ప్రచారం..: మంత్రి పెద్దిరెడ్డి

చంద్రబాబు అరెస్టుపై తప్పుడు ప్రచారం: మంత్రి పెద్దిరెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

చంద్రబాబు అరెస్టుపై తప్పుడు ప్రచారం: మంత్రి పెద్దిరెడ్డి

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రూ.371 కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు.

చంద్రబాబు అరెస్టుపై తప్పుడు ప్రచారం: మంత్రి పెద్దిరెడ్డి

చంద్రబాబు నేతృత్వంలోనే షెల్ కంపెనీలకు నిధులు విడుదల అయ్యాయని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

ఇది సాక్షాత్తు చంద్రబాబు చేసిన కుంభకోణమేనన్న మంత్రి పెద్దిరెడ్డి ఏం ఎరగనట్లు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు.

కాగా స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం నేపథ్యంలో ఏపీ సీఐడీ చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో.. కంగారులను ఖంగారెత్తించిన మాస్టర్ బ్లాస్టర్!

వైరల్ వీడియో.. కంగారులను ఖంగారెత్తించిన మాస్టర్ బ్లాస్టర్!