Congress : నకిలీ రంగు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం..: కాంగ్రెస్

హోలీ పండుగను పురస్కరించుకుని కాంగ్రెస్ ( Congress )పార్టీ ఆసక్తికర ట్వీట్ చేసింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi)ని ఉద్దేశించి మన ప్రజాస్వామ్యానికి ఒక ‘నకిలీ రంగు’ అంటుకుంది.

ఆ రంగు ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థనే నిర్వీర్యం చేసి దేశాన్ని నియంతృత్వం వైపు నడిపించే దిశగా సాగుతోంది.

"""/" / Style="height: 10px;overflow: Hidden" ఇకనైనా మేల్కొండి.ఈ నకిలీ రంగు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.

మీ ఓటు అనే ఆయుధంతో ఈ నకిలీ రంగు భారీ నుంచి మన దేశాన్ని కాపాడండి.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

అదేవిధంగా ఈ ట్వీట్ కు నకిలీ రంగులతో జాగ్రత్త అని రాసి ఉన్న మోదీ ఫొటోను జత చేసింది.

పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో సక్సెస్ సాధిస్తాడా..?