కృష్ణం రాజు మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?

రెబల్ స్టార్ కృష్ణం రాజు.టాలీవుడ్ లో దిగ్గజ నటుడు.

1970 నుంచి 80 వరకు ఆయన చేసిన సినిమాలు ఓ రేంజిల్ విజయాన్ని అందుకున్నాయి.

ఆయన తన అద్భుత నటనతో జనాలను మైమరింపించాడు.ముఖ్యంగా జానపద, సాంఘిక చిత్రాల్లో ఆయన నటన అత్యద్భుతం అని చెప్పుకోవచ్చు.

ఆయన అసమాన నటనతో తెలుగు జనాల మనసుల్లో నిలిచిపోయాడు.ఆయన సోదరుడి కుమారుడు ప్రభాస్ ను.

తన నట వారసుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేశాడు కృష్ణం రాజు.

ప్రస్తుతం ఆయన పాన్ ఇండియన్ హీరోగా తన సత్తా చాటుకుంటున్నాడు.బాహుబలి సినిమా తర్వాత ఆయన రేంజ్ అమాంతం పెరిగిపోయింది.

కృష్ణం రాజు సినిమాల గురించి కాసేపు పక్కన పెడితే.ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం.

ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.ఆయన భార్య శ్యామల దేవి గురించి చాలా మందికి తెలుసు.

వీరిద్దరు కలిసి చాలా వేడులకు హాజరవుతారు.కానీ ఆయన భార్య సీతాదేవి గురించి మాత్రం చాలా మందికి తెలియదు.

ఇంతకు ఆమె ఎవరు? ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కృష్ణంరాజు తన తొలి వివాహం సీతా దేవితో జరిగింది.వీరిద్దరికి ఓ అమ్మాయి కూడా ఉంది.

అయితే 1995లో జరిగిన కారు ప్రమాదంలో ఆమె చనిపోయింది.ఈ ఘటన తర్వాత ఆయన కొంత కాలం డిప్రెషన్ లోకి వెళ్లాడు.

దీంతో ఆయనను మామూలు మనిషిగా చేసేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు చాలా ప్రయత్నం చేశారు.

అప్పుడే తనకు రెండో పెళ్లి చేయాలని భావించారు.చివరకు శ్యామలా దేవితో రెండో వివాహం జరిపించారు.

"""/"/ ప్రస్తుతం వీరికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.వీరితో పాటు మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు.

తన మొదటి భార్య సీతాదేవి కుమార్తె కు ఇప్పటికే పెళ్లి అయ్యింది.ఆమెకు ఓ పాప కూడా ఉంది.

ప్రస్తుతం వీరు చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు.

వారం రోజుల్లో 2 డబుల్ సెంచరీలు.. టీమిండియా సెలక్షన్ కమిటీకి సంకేతాలు ఇస్తున్నాడుగా?