Waheeda Rehman : దాదా సాహెబ్ ఫాల్కే సంగతి సరే..కానీ ఆమెకు గుర్తింపు ఇచ్చేంత తీరిక లేదు ఎవరికి ?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది డబ్బులు సంపాదన సంపాదించడానికి లేదా ఇంకేదో సంపాదించడానికి రారు.

90 శాతం మంది కేవలం పేరు సంపాదించుకోవడానికి మాత్రమే వస్తారు.తమ పర్ఫామెన్స్ చూసి జనాలు చప్పట్లు కొట్టి చూసి సంతోషించాలని మాత్రమే బ్రమ పడుతూ ఉంటారు.

అలాంటి వారే సినిమాల్లో ఎన్నో అద్భుతాలు కూడా సృష్టిస్తూ ఉంటారు ఇప్పుడు అంటే సినిమా కమర్షియల్ బాట పట్టింది.

కానీ మొదట్లో అలా కాదు సినిమాలో నటించే నటీనటులు కేవలం ఆడియన్స్ మెప్పు పొందడానికి నటించేవారు.

అలా నటనే జీవితంగా బ్రతికిన 87 ఏళ్ల నటి మణి వహీదా రెహమాన్.

( Waheeda Rehman ) ఆమె 68 ఏళ్ల క్రితం ఏరువాక సాగారో అన్నో చిన్నన్న అని పాట పాడుతుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ యావత్ పులకరించిపోయింది.

"""/" / ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన కూడా ఆమెకు దక్కిన అవార్డులు రివార్డులు చాలా స్వల్పం.

ఇప్పుడు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు( Dada Saheb Phalke Award ) అయితే ఆమెను వరించింది కానీ అందుకు తగిన గుర్తింపు ఆమెకు దక్కకపోవడం అందరూ ఒప్పుకోవాల్సిన విషయం.

తెలుగు మరియు తమిళ సినిమాల్లో ఎక్కువగా కనిపించింది అని మనం అనుకుంటాము కానీ ఆమె ఎక్కువగా మరాఠీ మరియు హిందీ చిత్రాల్లోనే ఎక్కువ సినిమాల్లో నటించారు.

దాదాపు 50 ఏళ్ల క్రితం ఒక నేషనల్ అవార్డు మినహా ఆమెకు మిగతా ఏ అవార్డు కూడా దక్కలేదంటే ఒకరకంగా చింతించాల్సిన విషయం.

"""/" / జీవన సాఫల్య అవార్డు, పద్మశ్రీ, పద్మ విభూషణ్ వంటి కొన్ని అవార్డులు ఆమెకు దక్కిన కూడా ఎందుకు ఇండస్ట్రీ ఆమెను చిన్నచూపు చూసింది.

ప్రతి ఒక్క నటుడు కలలు కనే దాదా సాహెబ్ ఇప్పుడు ఆమెను భరించడం నిజంగా ఆమెను గట్టిగా సన్మానించుకోవడం వంటిదే.

ఇక హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన వహీదా బెంగళూరులోని తన సొంత ఫామ్ హౌస్ లోనే ప్రస్తుతం జీవిస్తున్న వహీదా ఇద్దరు కొడుకులు వారిద్దరు కూడా రచయితలే.

ఆమె భర్త కన్నుమూశారు.తాజాగా కమల్ హాసన్ ( Kamal Haasan )నటించిన విశ్వరూపం 2( Vishwaroopam 2 ) సినిమాలో కూడా ఆమె నటించారు.

14 ఏళ్లు అమెరికాలో ఉన్న మహిళ.. స్వదేశానికి వచ్చి ఏం చెప్పిందంటే..?