ఎక్స్ ట్రా మూవీ ఆ సినిమాకి కాపీ నా..?

ఎక్స్ ట్రా మూవీ ఆ సినిమాకి కాపీ నా?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది రైటర్స్ లో వక్కంతం వంశీ( Vakkantham Vamsi ) ఒకరు.

ఎక్స్ ట్రా మూవీ ఆ సినిమాకి కాపీ నా?

ఇక ఈయన వరుసగా మంచి కథలను అందిస్తు ఇండస్ట్రీ లో స్టార్ హీరోలకి సైతం మంచి విజయాలను అందించాడు ఇక ఇలాంటి క్రమం లో ఈయన డైరెక్టర్ గా మారి సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.

ఎక్స్ ట్రా మూవీ ఆ సినిమాకి కాపీ నా?

దాంతో ఇప్పుడు నితిన్( Nithiin ) ని హీరో గా పెట్టీ తీస్తున్న సినిమా మీదనే ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

"""/" / ఇక ఈ సినిమా సక్సస్ అయితేనే ఆయన డైరెక్టర్ గా మళ్ళీ ఇండస్ట్రీ లో కొనసాగుతాడు లేదు అంటే మాత్రం ఆయన మళ్ళీ రైటర్ గా కొనసాగాల్సిందే.

ఇక ఇలాంటి క్రమం లో వక్కంతం వంశీ ఈ సినిమా సక్సెస్ సాధించడం కోసం చాలా రకాలు గా ట్రై చేస్తున్నట్టు గా తెలుస్తుంది.

"""/" / ఇక ఇలాంటి క్రమం లోనే ఎక్స్ ట్రా( Extra Ordinary Man ) అనే సినిమా తెలుగు లో వచ్చిన ఒక పాత సినిమా కంటెంట్ తోనే మళ్ళీ ఈ జనరేషన్ కి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఇలాంటి క్రమం లోనే ఈ సినిమా రిలీజ్ అయితే కానీ ఈ సినిమా కాపీ నా లేదా అనేది తెలియదు ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇలాంటి క్రమం లోనే మరి కొందరు త్రివిక్రమ్ చేస్తే కాపీ అనరు కానీ వక్కంతం వంశీ చేస్తే మాత్రం కాపీ అంటారు.

అంటూ చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.ఇక ఇదంతా చూసిన సినీ జనాలు మాత్రం అందరూ కాపీ చేస్తున్నారు ఎవరు మాత్రం ఖాళీ గా ఉంటున్నారు అంటూ వాళ్ళు కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలట.. అమ్మాయి బంపర్ ఆఫర్!

ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలట.. అమ్మాయి బంపర్ ఆఫర్!