ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఫలితాలు.. ఆధిక్యంలో కూటమి అభ్యర్థులు.!

ఏపీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఈ క్రమంలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుంది.

కాగా ఏపీలో టీడీపీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటింది.రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 104 చోట్ల కూటమి ( టీడీపీ - జనసేన - బీజేపీ) అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

90 చోట్ల టీడీపీ, 11 చోట్ల జనసేన, మూడు చోట్ల బీజేపీ లీడ్ లో ఉన్నాయని తెలుస్తోంది.

ఇక 22 స్థానాల్లో వైసీపీ( YCP ) ఆధిక్యంలో ఉంది.కాగా మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ మరియు కొట్టు సత్యనారాయణ వెనుకంజలో ఉన్నారు.

నాగబాబు కు కాదు.. మళ్లీ వారికే రాజ్యసభ ఛాన్స్ ?