థియేటర్లో టపాసులు పేలుస్తూ అత్యుత్సాహం కనబరిచిన అభిమానులు… షో ఆపేసిన నిర్వాహకులు!

సాధారణంగా తమ అభిమాన హీరోల సినిమాలు వస్తే ఫాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు.

థియేటర్( Theater ) ముందు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు( Flexi ) కట్టడమే కాకుండా పాలాభిషేకాలు చేస్తూ టపాసులు కాలుస్తూ సందడి చేస్తుంటారు.

అయితే ఈ మధ్యకాలంలో అభిమానులు కాస్త అత్యుత్సాహం కనబరుస్తున్నారని చెప్పాలి.వారి అభిమాన హీరోల సినిమాలు కనుక విడుదల అయితే థియేటర్ ముందు కాకుండా థియేటర్ లోపల టపాసులు పేలుస్తూ( Exploding Tapas ) రచ్చ చేస్తున్నారు.

ఇదివరకు ఇలాంటి సంఘటనలు పలుచోట్ల చోటు చేసుకున్నాయి. """/" / ఇకపోతే తాజాగా హైదరాబాద్ సంధ్య 70 ఎమ్ఎమ్ థియేటర్‌ లో తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండు నడుస్తున్న విషయం మనకు తెలిసిందే.

స్టార్ హీరోల పుట్టినరోజులు కనుక వస్తే వారి సినీ కెరియర్లో బ్లాక్ బస్టర్ సినిమాలను తిరిగి విడుదల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్( Allu Arjun ) పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఏప్రిల్ ఆరవ తేదీ ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి దేశముదురు సినిమా( Desamuduru Movie ) ని విడుదల చేశారు.

"""/" / ఈ సినిమా హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం థియేటర్లో( Sandya 70MM Theater ) విడుదల చేయగా అభిమానులు భారీగా తరలి వచ్చారు.

ఇలా దేశముదురు సినిమాని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి అభిమానులు అత్యుత్వాహం కనపడుతూ థియేటర్లోనే టపాసులు( Crackers ) పేల్చారు.

దీంతో ఒక్కసారిగా థియేటర్ మొత్తం అరుపులు కేకలతో హోరెత్తిపోయింది.విషయం తెలుసుకున్న టువంటి థియేటర్ యాజమాన్యం, పోలీసులు అక్కడికి చేరుకొని షో ఆపివేయడమే కాకుండా అందరిని బయటకు పంపించేశారు.

ఈ విషయాన్ని నిర్మాత శ్రీనివాస్ కుమార్ స్వీట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే థియేటర్లు తమకు దేవాలయాలతో సమానమని తమ దేవాలయాలను ధ్వంసం చేయొద్దు అంటూ రిక్వెస్ట్ చేశారు.

నాగ్ అశ్విన్ చేసిన పోస్ట్ వల్ల ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయిందా..?