ఈ పుడ్స్‌ను అతిగా తీసుకుంటే లంగ్స్ డ్యామేజ్ అవ్వ‌డం ఖాయం!

లంగ్స్‌(ఉపిరితిత్తులు).మ‌న శ‌రీరంలో అతి ముఖ్య‌మైన అవ‌య‌వం ఇది.

దీనిని ఎంత సుర‌క్షితంగా కాపాడుకుంటే.మ‌న ఆరోగ్యం అంత బాగుంటుంది.

కానీ, నేటి ఆధునిక రోజుల్లో లంగ్స్ సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.

పెరుగుతున్న కాలుష్యం లంగ్స్ డ్యామేజ్‌కు ఓ కార‌ణమైతే.ఆహార‌పు అల‌వాట్లు మ‌రో కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాల‌ను అతిగా తీసుకోవ‌డం వ‌ల్ల‌ లంగ్స్ తీవ్రంగా ఎఫెక్ట్ అవుతాయి.

మ‌రి లంగ్స్‌ను డ్యామేజ్ చేసే ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.క్యాబేజీ.

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది.

అయితే హెల్త్‌కి ఎంత మంచి చేసిన‌ప్ప‌టికీ.క్యాబేజీని ఓవ‌ర్ గా తీసుకుంటే ఊపిరితిత్తులపై ప్రతికూల ప్రభావం ప‌డుతుంది.

దాంతో శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు, ఛాతి నొప్పి, కఫం వంటి స‌మ‌స్య‌ల‌ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.

"""/" / రొయ్య‌లు చాలా రుచిగా ఉంటాయి.బోలెడ‌న్ని పోష‌క విలువ‌ల‌ను సైతం క‌లిగి ఉంటాయి.

అలా అని చెప్పి రొయ్య‌ల‌ను ప‌రిమితికి మించి తీసుకుంటే.అందులో ఉండే ఫ్యాట్ కంటెంట్ ఊబకాయం కలిగిస్తాయి.

ఊబకాయం పెరిగితే ఊపిరితిత్తుల తీవ్రంగా దెబ్బ తింటాయి.కాబ‌ట్టి, మీ ఊపిరితిత్తులు బలంగా ఉండాలని భావిస్తే రొయ్య‌ల‌ను వారానికి ఒక‌సారి మించ‌కుండా తీసుకోండి.

"""/" / అలాగే కొంద‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవ‌డానికి తీరిక లేక బ్రెడ్‌ను తినేస్తుంటారు.

అయితే రెగ్యుల‌ర్‌గా వైట్ బ్రెడ్‌ను తీసుకుంటే లంగ్స్ డ్యామేజ్ అవ్వ‌డం ఖాయం.ఉప్పును ఎంత ఎక్కువ‌గా తీసుకుంటే.

లంగ్స్ అంత డ్యామేజ్ అవుతాయి.అందువ‌ల్ల‌, వీలైనంత వ‌ర‌కు ఉప్పును తీసుకోవ‌డం త‌గ్గించండి.

అంతే కాదు, లంగ్స్ ను ఎఫెక్ట్ చేసే కూల్‌డ్రింక్స్‌, నూనెలో వేయించిన ఆహారాలు, షుగ‌ర్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన మాంసం వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.

Sports Betting Odds & Protecting Minors: A Down-Under Look For Aussie Crypto Punters