అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాల పరిశీలన

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రైవేట్ దవాఖానల్లో ఏర్పాటు చేసిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలను తనిఖీ కమిటీ బుధవారం పరిశీలించింది.

సిరిసిల్లలో లైఫ్ లైన్ హాస్పిటల్, వంశీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేసుకుని వైద్య శాఖకు దరఖాస్తు చేసుకోగా, తనిఖీ కమిటీ బాధ్యులు డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీ రాములు, జిల్లా పౌర సంబంధాల అధికారి వీ శ్రీధర్, లీగల్ అడ్వైజర్ శాంతి ప్రకాశ్ శుక్లా, ఎన్జీఓ అధ్యక్షుడు భాస్కర్, డీ పీ ఎం ఉమా, డిప్యూటీ డెమో బాలయ్య యంత్రాలను తనిఖీ చేశారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?