టీడీపీకి.ఎమ్యెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఎట్టకేలకు ఈ రోజు (శనివారం) పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరిపోయారు.
ఆయనకు పార్టీ కండువా కప్పి పవన్ జనసేనలోకి ఆహ్వానించారు .చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన రావెల.
గత కేబినెట్ విస్తరణలో చోటు కోల్పోయారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే అప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న ఆయన క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే ఆయన ముందుగా వైసీపీ లో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.కానీ అటునుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇప్పుడు జనసేనలో చేరిపోయారు.
జుట్టు ఆరోగ్యానికి ఫ్రూట్ మాస్క్‌లు.. మీరెప్పుడైనా ఇవి ప్రయత్నించారా?