మాజీ మంత్రి పేర్నినాని కీలక వ్యాఖ్యలు

ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు.సీబీఐలో కొందరు కీలక అధికారులు తప్పుడు పరిశోధన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

సీబీఐ విచారణ సక్రమంగా జరగడం లేదనే ముందు నుంచీ చెప్తున్నామన్నారు పేర్ని నాని.

సీబీఐ అఫిడవిట్ లో జగన్ పేరు పెట్టారన్న ఆయన ఆధారాలు చూపలేదని చెప్పారు.

సీబీఐ తప్పుడు కేసులు పెడితే సాక్ష్యాలు ఎవరు చెప్తారని ప్రశ్నించారు.కొందరు సీబీఐ అధికారులు చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తున్నారని మండిపడ్డారు.

గేమ్ ఛేంజర్ లో ఆ ఒక్క పాట చూస్తే చాలు టికెట్ డబ్బులు వెనక్కి వచ్చినట్టే: ఎస్ జె సూర్య