Kothapalli Subbarayaudu : త్వరలో జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి..!!

ఏపీలో జనసేన పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు( Kothapalli Subbarayaudu ) త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలిపారు.

ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరుతున్నానని పేర్కొన్నారు.

అలాగే ఏపీ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కోసం పోరాడుతున్న నేత పవన్ కల్యాణ్ అని కొత్తపల్లి సుబ్బారాయుడు కొనియాడారు.

"""/" / అయితే ఇటీవలే ఆయన వైజాగ్ లో పవన్ కల్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈ నెలాఖరున పవన్ కల్యాణ్ సమక్షంలో కొత్తపల్లి జనసేన( Janasena ) కండువా కప్పుకోనున్నారని సమాచారం.

బాలయ్య బోయపాటి కాంబో మూవీలో కళ్యాణ్ రామ్ హీరోయిన్.. ఆ బ్యూటీకి ఛాన్స్ దక్కిందా?