మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరు

మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది.టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసిన కేసులో భూమా అఖిలప్రియ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో కర్నూలు కోర్టు అఖిలప్రియకు బెయిల్ మంజూరు చేసింది.అయితే ఇటీవల నంద్యాలలో టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం జరగడంతో వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు రిమాండ్ కు తరలించింది.

తాజాగా అదే కేసులో ఆమెకు బెయిల్ మంజూరైంది.

బాలయ్య బోయపాటి కాంబో మూవీలో కళ్యాణ్ రామ్ హీరోయిన్.. ఆ బ్యూటీకి ఛాన్స్ దక్కిందా?