Atchennaidu : మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏపీ హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు( Atchennaidu ) ఏపీ హైకోర్టులో( AP High Court ) ఊరట లభించింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో( Skill Development Scam Case ) అచ్చెన్నాయుడుపై ముందస్తు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

స్కిల్ డెవలప్‎మెంట్ కేసులో అచ్చెన్నాయుడు ఏ38గా ఉన్నారన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టులో అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది.

అయితే అదనపు వివరాలు సమర్పించేందుకు సీఐడీ సమయం కోరింది.దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 2కి వాయిదా వేసింది.

గోడలో వింత శబ్దాలు.. గోడను పగలకొట్టి చూస్తే? (వీడియో)