ప్రతి ఒక్కరూ జాతీయభావం పెంపొందించుకోవాలి: గంగిడి మనోహర్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: దేశంలో ప్రతి ఒక్కరూ జాతీయభావం పెంపొందించుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ప్రజలందరిలో జాతీయభావం పెంపొందించేందుకు ప్రధాని మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు,పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

గుడి పూజారి ముసుగులో కామాంధుడు.. మహిళపై నీచంగా లైంగిక దాడి.. చివరకేం జరిగిందంటే?