ఎరిండియా సిబ్బంది చేసిన పనికి అందరూ షాక్.. వీడియో వైరల్

విమాన ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.కానీ చిన్న పిల్లలతో ప్రయాణం చాల కష్టం.

బస్సులు, ఆటోలలోనే చిన్నపిల్లలతో ప్రయాణం చేయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు.అలాంటిది ఫ్లైట్‌లో ప్రయాణం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చును.

కానీ విమాన సిబ్బంది సహాకరిస్తే.ఆ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఏ ప్రాబ్లం వచ్చినా స్పందిచే సిబ్బంది.ఇక్కడ ఓ ప్రయాణికుడి బాధను అర్థం చేసుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఇంతకీ ఏం చేశాడంటే.విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి కూతురు గుక్క పెట్టి ఏడవడం మొదలు పెట్టింది.

దీంతో ఏం చేయాలో తెలియక అతను ఆమెను జోకొట్టాడు.అయినా ఊరుకోలేదు.

ఫ్లైట్‌లో ఉన్నవారందరూ కాస్త ఇరిటెడ్‌గా పీలయ్యారు.దీంతో అక్కడే ఉన్న ఎరిండియా నీల్ మాల్కం అనే సిబ్బంది.

ప్రయాణికుడి పరిస్థితిని అర్థం చేసుకొని, చిన్న పాపను తన భూలపైకి ఎత్తుకొని ఆడించాడు.

దీతో ఆపాప అతడి భుజాలపై సంతోషంగా నిద్రపోయింది.ప్రస్తుతం దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

ఇక దీనిపై స్పందించిన ప్రయాణికుడు.అతని ఆత్మీయ ప్రవర్తన నాకు చాలా నచ్చింది.

అతని భుజం మీద నాకూతురుహాయిగా నిద్రపోవడం చూసి ఆశ్చర్య పోయానని తెలిపారు.=======.

దీపిక వేసుకున్న ఈ బ్రేస్ లేట్ ధర ఎంతో తెలుసా.. లక్షలు కాదు కోట్లా?