వైరల్ అవుతున్న పక్షి గూడు.. ఎలా అల్లిందో చూడండి!
TeluguStop.com
![వైరల్ అవుతున్న పక్షి గూడు ఎలా అల్లిందో చూడండి!](https://telugustop.com/wp-content/uploads/2021/08/tailor-bird-amazing-viral-video-biten-biden.jpg )
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.అదే ఓ పక్షిగూడు ఇప్పటి వరకు ఎన్నో లైకులు సాధించింది.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/telugustop-story-brand-logo1.png)
![వైరల్ అవుతున్న పక్షి గూడు ఎలా అల్లిందో చూడండి!](https://telugustop.com/wp-content/uploads/2021/08/tailor-bird-amazing-viral-video-biten-biden.jpg )
సాధారణంగా మనందరికీ టైలర్ బర్డ్ (లిక్కు జిట్ట) తెలుసు.దానికి ఆ పేరు వచ్చిందో ఈ 56 సెకటండ్ల నిడివి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
![](https://telugustop.com/wp-content/themes/novapress-pro/tstop/img/telugustop-story-brand-logo1.png)
![వైరల్ అవుతున్న పక్షి గూడు ఎలా అల్లిందో చూడండి!](https://telugustop.com/wp-content/uploads/2021/08/viral-video-viral-in-inter-net-amzing-nest-tailor-bird.jpg)
ఈ పక్షి తన గూడును ఎంతో అందంగా తన ముక్కుతో అల్లింది.దీంతో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ పొంది, అందరి మన్ననలు సాధించింది ఈ లిక్కు జిట్ట.
ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న ఈ వీడియోలో పక్షి తన గూడును అందంగా అల్లుతూ ఉంటుంది.
చెట్టు కొమ్మపై ఆకులను తన ముక్కుతో రంధ్రాలు చేసి, చిన్న దారం ముక్కుతో ఆకుకు బయటవైపపు, లోపలివైపు అల్లుకుంటూ పోతుంది.
సాధారణంగా స్పైడర్ తన గూడు నిర్మాణానికి కూడా నాలుగు రోజుల సమయం తీసుకుంటుంది.
ఈ ట్విట్టర్ వీడియోను బిటెన్ బైడెన్ అనే వ్యక్తి షేర్ చేశాడు.ఈ ప్రకృతి ఎల్లప్పుడూ తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంది.
ఇప్పుడు పక్షి కూడా అని రాశాడు. """/"//d
ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 11 వేల మంది లైక్ చేశారు.
మరికొంత మంది ఈ వీడియోపై కామెంట్లను సైతం చేశారు.అబ్బురపరుస్తున్న ఈ వీడియోను చూసిన మరో యూజర్ దీనిపై స్పందిస్తూ.
ప్రకృతి మనకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో, మానవులు అంతగా నాశనం చేసే సామర్థ్యం ఉన్నవారు.
దీనికి మించి వాళ్లలో ఏ ప్రత్యేకత లేదు.అని కామెంట్ రూపంలో తెలిపారు.
మరొకరు.‘ఈ పక్షికి ఇంత అందమైన గూడు కట్టే నైపుణ్యాన్ని ఎవరు నెర్పించారో చూడండి అన్నారు.
ఈ టైలర్ బర్డ్స్ సాధారణంగా ఉష్ణమండల ఏరియాల్లో ప్రధానంగా ఆసియా ఖండంలో కనిపిస్తాయి.
వీటికి పొట్టి కాళ్లు, పొట్టి తోక, బ్రైట్ కలర్‌లో ఉంటాయి.
మోక్షజ్ఞ ఎంట్రీ వల్ల అక్కినేని హీరోల మీద ప్రెజర్ పెరగనుందా..?