పెన్‌ క్యాప్‌లకు రంధ్రాలు ఎందుకుంటాయో ఎపుడైనా గమనించారా? ప్రాణాలు కాపాడటానికేనట!

మనలో దాదాపుగా అందరూ కొన్ని విషయాల గురించి చింతన చేయనే చేయరు.మన చుట్టూ అనేకం జరుగుతూ ఉంటాయి.

కానీ ఈ దైనందిత జీవితంలో ఎవరికీ వారు బిజీ అయిపోయి పక్క విషయాలను గుర్తించనే గుర్తించం.

పైగా మనకి, వాటికి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది.కానీ మనకి అవేవి తెలియని తెలియవు.

అలాంటి విషయాలలో పెన్ ఒకటి.మీలో ప్రతి ఒక్కరు పెన్ను ఉపయోగించి ఉంటారు కదా.

మీరు చదువుకున్న వాళ్లు అయినా కాకపోయినా ఏదో సందర్భంలో పెన్నుతో పని పడి ఉంటుంది.

సాంకేతికత పెరుగుతున్న నేటి యుగంలో పెన్నుల వాడకం మునుపటితో పోలిస్తే చాలా వరకు తగ్గిపోయింది.

అయితే పెన్నులు వాడిన సందర్భంలో కాస్త నిశితంగా ఎప్పుడైనా గమనించారా.పెన్ను క్యాప్‌ పైభాగంలో ఒక రంధ్రం ఉంటుంది.

ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రంధ్రం పెట్టడం సైన్స్‌ దాగివుందని మీకు తెలుసా? ఒక వాదన ప్రకారం, పెన్ను మూసి తెరిచినప్పుడు క్యాప్‌కు ఉన్న హోల్‌ గాలి పీడనాన్ని సమానంగా నిర్వహిస్తుంది.

క్యాప్‌ తీసి పెట్టే పెన్నులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. """/"/ పెన్ను రీఫిల్‌లోని సిరా ఎండిపోకుండా ఉండటానికి కొన్ని రకాల పెన్నుల మూతకు రంధ్రాలు చేస్తారని చాలా మంది అనుకుంటారు.

ఇది సరైన వాదన కాదని చాలా మంది వాదన.పెన్‌ క్యాప్‌లకు రంధ్రం ఉండటానికి ఇదే ప్రధాన కారణం.

వాస్తవానికి పెన్ను మూతలో రంధ్రం చేయడానికి ప్రాథమిక కారణం ఏమిటంటే కొంతమంది పెన్ను మూతతో సహా, దానిని నోటిలో నములుతుంటారు.

ముఖ్యంగా పిల్లలు అలా చేస్తారు.అటువంటి పరిస్థితిలో, అది ప్రమాదవశాత్తు నోటిలోకి వెళితే, రంధ్రాలు లేకపోవడం వల్ల గాలి ప్రవాహం ఆగిపోతుంది.

ఇది ప్రాణాంతకం.ఈ కారణంగా తయారీదారులు దాని మూతకు రంధ్రం చేయడం ప్రారంభించారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాద్ షా సినిమా కోసం సాయం చేసిన ముగ్గురు స్టార్స్ వీళ్లే!