Arvind Kejriwal : ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ గైర్హాజరుపై సాయంత్రం తీర్పు
TeluguStop.com
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ఈడీ విచారణకు గైర్హాజరు కావడంపై ఇవాళ సాయంత్రం తీర్పు వెలువడనుంది.
"""/" / ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) కేసులో విచారణ కోసం ఈడీ అధికారులు ఇప్పటివరకు కేజ్రీవాల్ కు ఐదు సార్లు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ప్రతిసారి కేజ్రీవాల్ ఈడీ విచారణకు గైర్హాజరు కావడతో అధికారులు కోర్టును ఆశ్రయించారు.
ఐఆర్‌సీటీసీ సూపర్ యాప్‌తో ఆ సమ్యలన్నిటికి చెక్..