ఇక, ఇప్పుడు కూడా ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఓవైపు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతుండగా.
టీడీపీ మాత్రం పట్టు బడుతుండడాన్ని ఓ వర్గం ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.ఇక, పార్టీ పరిస్థితి చూస్తే.
క్షేత్రస్థాయిలో బలం లేకుండా పోయింది.అదేసమయంలో ఇప్పుడు గెలిచిన నాయకులు కూడా ఇప్పటి వరకు రెండేళ్లు అయినా క్షేత్రస్థాయిలో పర్యటించిన పాపాన పోలేదు.
సమస్యలు పట్టించుకోలేదు.ఈ నేపథ్యంలో టీడీపీ ఆశిస్తున్న విధంగా అయితే ఫలితం ఉండే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు.
దీంతో ఇంత చేసినా టీడీపీని ఈ సమస్యలు వేధిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.