కరెంట్ లేకపోయినా Wi-Fi .. అందుబాటులోకి సరికొత్త టెక్నాలజీ..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ కాలం నడుస్తుంది.అంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది.

కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను అతలాకుతలం చేసింది.కాబట్టి అప్పటినుంచి దాదాపు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు.

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇంటి నుంచే పని, వ్యాపారం లాంటివి చేస్తున్నారు.

అయితే ఇలాంటి పనులన్నీ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సిందే.కానీ కొందరికి వైఫై సౌకర్యాలు కూడా ఉన్నాయి.

కానీ ఇలాంటి వైఫై సౌకర్యం ప్రతిరోజు పనిచేయడానికి వీలుకాదు.ఎందుకంటే కొన్ని సమయాలలో పవర్ కట్ అయ్యే అవకాశం కూడా ఉంది.

అలాంటప్పుడు వైఫై సౌకర్యం అందుబాటులో ఉండదు.వైఫై ఎప్పుడు విద్యుత్ ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది.

అలాంటప్పుడు ఇంటి నుంచి పని చేసే వారికి కాస్త కష్టం అవుతుంది.అలా మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నట్లయితే ఒక చిన్న పని చేయడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు.

"""/"/ ప్రస్తుతం విద్యుత్ లేకపోయినా వైఫై అందుబాటులో ఉండేలాగా ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది.

ఒక చిన్న వైఫై రూటర్ తో పనిచేసే మినీ యుపిఎస్ ను ఉపయోగించవచ్చు.

ఈ రూటర్ పేరు జింక్ UPS.దీని ఖరీదు 2,999 మాత్రమే.

అమెజాన్ లో 53 శాతం తగ్గింపు ధర 1399 రూపాయలుగా ఉంది.ఇది Wi-Fi రూటర్ బ్రాడ్‌బ్యాండ్ మోడెమ్.

ఇది అధిక నాణ్యత, తక్కువ బరువు కలిగి ఉండడంవల్ల దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు.

ఇది ఒక మినీ యుపిఎస్, 12V Wi-Fi రూటర్ బ్రాడ్‌బ్యాండ్ మోడెమ్‌తో పనిచేస్తుంది.

ఈ పరికరం విద్యుత్ లేకపోయినా దాదాపు పవర్ బ్యాక్ అప్ ను నాలుగు గంటల పాటు అందిస్తుంది.

ఈ రూటర్ కు స్మార్ట్ చార్జింగ్ బ్యాటరీ ఉండడంతో అదే ఛార్జ్ చేసుకుంటుంది.

ఇలా దీన్ని ఉపయోగించడం కూడా ఎంతో సులభమైన పని.అలాగే దీనికి ఒక సంవత్సరం పాటు వారంటీ ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి6, సోమవారం 2025