మనీ ప్లాంట్ మీ ఇంట్లో ఉంటే కూడా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే ఇదే కారణమా..

సాధారణంగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే ఉంటారు.

ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు అనేది ఎంతో ముఖ్యమైనది.ఇంత కీలకంగా ఉన్నటువంటి డబ్బును సంపాదించడం కోసం రాత్రి అనక పగలనకా చాలామంది ప్రజలు కష్టపడి పని చేస్తూ ఉంటారు.

ఇలా ఎంత కష్టపడి పనిచేసిన డబ్బు మాత్రం వారి చేతిలో నిలబడకపోవడానికి కొన్ని వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉండాలి.

కష్టపడిన డబ్బు మన చేతిలో నిలబడకపోతే చాలామంది వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంటి ఆవరణంలో మనీ ప్లాంట్ పెట్టుకోమని సలహా ఇస్తూ ఉంటారు.

అంతేకాకుండా చాలామంది ఇంటి ఆవరణంలో మనీ ప్లాంట్ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా అవుతున్నాయని చెబుతూ ఉంటారు.

ఎంత కష్టపడి పనిచేసిన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నామని కూడా చెబుతూ ఉంటారు.

ఇలా మనీ ప్లాంట్ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతూనే ఉన్నాయని ఎంతో మంది బాధపడుతూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే మనీ ప్లాంట్ విషయంలో చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఇలా జరుగుతుందని వాస్తు శాస్త్ర ని పనులు చెబుతున్నారు.

మనీ ప్లాంట్ ఇంటి ఆవరణంలో ఉండడం వల్ల మన ఇంటిపై ఏ విధమైనటువంటి చెడు ప్రభావం పడకుండా ఉండడమే కాకుండా మన ఇంటి పై ఎప్పుడు కూడా అనుకూల వాతావరణ ఉంటుందని చెబుతున్నారు.

"""/"/ అయితే మన ఇంటికి అనుకూల పరిస్థితులను కల్పించే మనీ ప్లాంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మనీ ప్లాంట్ పొరపాటున కూడా ఎప్పుడు ఈశాన్య దిశలో నాటడం అంత మంచిది కాదు.

ఈశాన్య దిశలో మనీ ప్లాంట్ ను నాటడం వల్ల ఆ ఇంటికి ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

అందువల్ల మనీ ప్లాంట్ వల్ల మనకు అన్ని ప్రయోజనాలు ఉండాలంటే ఎప్పుడు కూడా ఈ మొక్కను ఆగ్నేయ దిశలు నాటడం ఎంతో మంచిది.

ఇలా చేయడం వల్ల మనీ ప్లాంట్ ఆగ్నేయ దిశలో ఉండే ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది.

కెనడాలో భారతీయుడి దారుణహత్య .. రంగంలోకి ఇండియన్ ఎంబసీ