చిరంజీవి కూడా ఆ టైమ్ లో ఆ హీరోలతో పోటీ పడలేకపోయారా..?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి ( Chiranjeevi )దాదాపు 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పటికీ కూడా వరుసగా సినిమాలు చేయడమే కాకుండా భారీ సక్సెస్ లను కూడా అందుకుంటున్నాడు.
ఇక ఇప్పటికైతే ఈయనను మించిపోయే హీరో మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
అయితే ఒకప్పుడు చిరంజీవికి సైతం పోటీ ఇస్తూ మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి నటులు చిరంజీవికి భారీ సవాళ్లను విసిరారు.
"""/" /
అయితే అప్పుడు చిరంజీవి కూడా సక్సెస్ లను కొడుతూ సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న రజనీకాంత్ మోహన్ లాల్, మమ్ముట్టి ( Mammootty )లాంటి గ్రేట్ నటులకు పోటీని ఇస్తూ వచ్చాడు.
తను మాత్రం ఎక్కడా తగ్గకుండా కమర్షియల్ సినిమాలతోనే సూపర్ సక్సెస్ లను అందుకుంటూ వచ్చాడు.
ఇక క్రేజ్ విషయంలో రజనీకాంత్ చిరంజీవి ఇద్దరు పోటీ పడుతూ భారీ స్టార్ డమ్ ను సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యారు.
ఇక చిరంజీవికి సౌత్ లో ఉన్న చాలామంది హీరోల దగ్గర నుంచి పోటీ అయితే ఎదురైంది.
అయినప్పటికీ వాళ్ళందరిని దాటుకుని ఈతరం హీరోలతో పోటీ పడుతూ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.
"""/" /
చూడాలి మరి ఇప్పుడు మలయాళం కన్నడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరితో కూడా చిరంజీవి మళ్ళీ పోటీ పడుతున్నాడు ఇప్పటికి కూడా తనే పై చేయి సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.
ఇక తను చేస్తున్న విశ్వంభర సినిమాతో మరోసారి తన స్టార్ డమ్ ను విస్తరింప చేసుకోవాలనే ప్రయత్నంలో చిరంజీవి ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని అందుకుంటే చిరంజీవి సీనియర్ హీరోలందరిలో ఇండియాలోనే టాప్ హీరోగా ఎదుగుతాడు.
ఆ గొప్పదనాన్ని పిల్లలకు తెలియజేసే బాధ్యత మనదే.. రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!