ఇది చూసాక కూడా మ్యాంగో జ్యూస్ తాగితే ఇక అంతే.. వీడియో వైరల్..
TeluguStop.com
సాధారణనంగా పండ్లలో రారాజు మామిడి పండు( Mango Fruit ).ఇక వేసవి కలం వచ్చిందంటే చాలు.
ప్రతిచోట మామిడి పండ్లే దర్శనమిస్తుంటాయి.చాలామంది మామిడి పండ్లతో అనేక రకాల వంటకాలు కూడా తయారు చేస్తూ ఉంటారు.
సీజన్ పూర్తైన అనంతరం కూడా మామిడి తాండ్ర, మ్యాంగో జ్యూస్ ( Mango Juice )ద్వారా మామిడి ప్రియులకు మార్కెట్లో లభిస్తుంది అనే చెప్పాలి.
మన దేశంలో ఇప్పటికే అనేకరకాల కంపెనీలకు మామిడి పండు కూల్‌డ్రింక్‌స్ దొరుకుతున్నాయి.మ్యాంగ్ జ్యూస్ తీపి, పుల్లని రుచితో అందరినీ ఆకర్షిస్తుంది.
అలాగే మామిడి పండ్ల రసం విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల కూడా లభిస్తాయని డాక్టర్లు తెలుపుతున్నారు.
అయితే., ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మ్యాంగ్ జ్యూస్ తయారీ వీడియో చూస్తే మాత్రం మన జీవితంలో ఇంకొకసారి మ్యాంగ్ జ్యూస్ అసలు ఎప్పుడు కూడా తాగారు.
"""/" /
ఇక ప్రస్తుతం మ్యాంగ్ జ్యూస్.ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్ లతో ప్రముఖుల బ్రాండెడ్ కంపెనీలు మార్కెట్లో అనేక విధాలుగా సేల్ చేస్తూ ఉన్నారు.
అయితే, వాస్తవానికి మార్కెట్లో లభించే మామిడి పండ్ల జ్యూస్ ను తయారు చేసే విధానాన్ని చూస్తే మాత్రం మనం ఇంకా ఎప్పుడు కూడా ఆ మాడిపండు జ్యూస్ తాగాలనే ఆలోచన కూడా రాదు .
వైరల్ అవుతున్న వీడియో చూస్తే.పసుపు రంగులో ఉండే ఏదో దవప్రదార్థాన్ని ఎరుపు ఆరెంజ్ ఫుడ్ కలర్ షుగర్ సిరప్( Orange Food Coloring Sugar Syrup ) ఎలా మరెన్నో కెమికల్స్ కలుపుతూ తయారు చేయడం మనం చూడవచ్చు.
"""/" /
ఆ తర్వాత ప్రాసెస్ చేయబడిన మిశ్రమాన్ని మొత్తం ప్లాస్టిక్ బకెట్లో ఎత్తుతున్నారు.
ఇక ఈ మిశ్రమాన్ని మొత్తం సైజులవారీగా టెట్రా ప్యాకెట్లు సీసాను పెద్ద పెద్ద డబ్బాలలో నింపడం మనం గమనించవచ్చు.
ఈ మామిడిపండ్ల జ్యూస్ తయారీలో అనేకమంది కార్మికులు పెద్దపెద్ద యంత్రాలు కూడా పనిచేస్తున్నాయి.
ఇలా తయారు అయిన జ్యూస్ ని మార్కెట్లో డెలివరీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు.
ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “టెట్రా ప్యాక్ మ్యాంగో జ్యూస్” అనే క్యాప్షన్ చేత చేసారు.
వంటింట్లో ఉండే బంగాళదుంపతో ఎన్ని చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చో తెలుసా..?