ఎమ్మెల్సీ ఫలితాలు చూసి అయినా జీవో 1 రద్దు చేయాలి…అచ్చెన్నాయుడు

ప్రజాస్వామ్యం,ప్రతిపక్షాల పై జీఓ నెంబర్ 1గొడ్డలివేటు అంటూ నిరసన,నినాదాలు చేస్తూ అసెంబ్లీ సమావేశాలుకు ర్యాలీ గా వెళ్లిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు , తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు జీవో 1 పై రద్దు కు వాయిదా తీర్మానం ఇచ్చాం.

నాలుగేళ్లుగా సీఎం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.చంద్రబాబు,లోకేష్ సభలకు వస్తున్న జనాన్ని చూసి జీవో 1 తీసుకొచ్చారు.

రాజశేఖర్ రెడ్డి,జగన్ పాదయాత్ర సమయంలో చంద్రబాబు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి పంపించారు.కందుకూరు,గుంటూరు ఘటనలు సాకుగా చూపించి ఇలాంటి జీవో ఎలా ఇస్తారు?ప్రభుత్వం లెంపలేసుకుని క్షమాపణ చెప్పి జీవో 1 రద్దు చేయాలి.

ఎమ్మెల్సీ ఫలితాలు చూసి అయినా జీవో రద్దు చేయాలి.

ఈ ఇయర్ లో మన స్టార్ హీరోలు సూపర్ సక్సెస్ లను అందుకుంటారా..?